కష్టం లో దేవుని సహాయం

కష్టం లో దేవుని సహాయం 

మన జీవితంలో కష్టాలు, బాధలు, సమస్యలు సహజం కానీ ఆ సమయంలో తోడుగా నిలిచేది దేముడు మాత్రమే మనుషులు దూరం ఐనా దేవుడు ఎప్పుడూ మనకు సమీపంగా ఉంటాడు

యెషయా 41: 10  అధ్యాయంలో దేవుడు ఇలా అన్నాడు నీవు భయపడకుము, నేను నీతో ఉన్నాను ఈ మాట వింటే మనసుకి చాలా దైర్యం వస్తుంది కష్టం లో దేవునికి ప్రార్ధన చెయ్యడం ద్వారా మనసుకి శాంతి ఓదార్పు లభిస్తుంది మన సమస్యను దేవునితో చెప్పినప్పుడు ఆయనే మనకు ఆ సమస్య నుంచి బయట పడడానికి దేముడు మార్గం చూపిస్తాడు  దేవునిపై విశ్వాసం ఉంచితే అద్భుతం చూస్తాం దేవుని మీద నమ్మకం ఉంచాలి

Comments

Popular posts from this blog

ప్రేయర్ ప్రాముఖ్యత

కష్టకాలం లో చదవాల్సిన 10 బైబిల్ వాక్యాలు

జ్ఞానం