జ్ఞానం

జ్ఞానం అంటే ఏమిటి?

జ్ఞానం అంటే పుస్తకంలో ఉన్న సమాచారం కాదు జ్ఞానం అంటే అనుభవాల ద్వారా పొందే తెలివి 
సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం 
ఎదుటివారి మాటలు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా  మాట్లాడడం 
బైబిల్ లో జ్ఞానవంతుడు ఎవరంటే సొలోమోను 
సొలోమోను ప్రార్థించినప్పుడు దేవుడు నీకేం కావాలని అడిగితే 
  సోలోమెను నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడిగాను ఎందుకంటే జ్ఞానం చాలా ముఖ్యమైనది జ్ఞానం ద్వారా ఇల్లు కట్టబడుతుంది జ్ఞానవంతుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు తప్పు చేయడు తొందరపడడు జ్ఞానం ద్వారా డబ్బు ఐశ్వర్యం కూడా వస్తుంది ఒక సమస్య ఎదుర్కోవాలంటే జ్ జ్ఞాన వివేకం కలిగి ఉండాలి మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. మూడురాలు తన ఇంటిని ఓడ పెరుకుకొనును. గనుక మన రోజు వారి ప్రార్థనలో దేవున జ్ఞానం ఇవ్వమని అడగాలి మన కుటుంబాలు సరైన మార్గంలో నడిపించుకోవాలి అంటే దేవుని జ్ఞానం అడగాలి లోకజ్ఞానం వ్యర్థము దేవుని జ్ఞానము కలిగి ఉండాలి దేవుడే మనకు ఏది  సరైనదో ఏది సరికాదు దేవుడే మనకు తెలియజేయాలి దైవిక జ్ఞానం కలిగి ఉండాలి దేవుని జ్ఞానము సరైన మార్గంలో తీసుకువెళ్తుంది కుటుంబాన్ని కడుతుంది జ్ఞానం ఉన్నవారు కష్టానికి భయపడకుండా కష్టాన్ని ఎదుర్కొంటారు జ్ఞానవంతులు ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా ఉంటారు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ధైర్యం కలిగి ఉంటారు అందుకనే మన రోజువారి ప్రార్థనలో దైవిక జ్ఞానాన్ని మనం దేవుని అడగాలి
 



Comments

Popular posts from this blog

ప్రేయర్ ప్రాముఖ్యత

కష్టకాలం లో చదవాల్సిన 10 బైబిల్ వాక్యాలు