కష్టకాలం లో చదవాల్సిన 10 బైబిల్ వాక్యాలు

 కష్టకాలం లో చదవాల్సిన 10 బైబిల్ వాక్యాలు 

జీవితం లో కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనసుకి ధైర్యంనిచ్చేది దేవుని వాక్యం  బైబిల్ వాక్యాలు చదివినప్పుడు శాంతి ఆశ బలం నీ ఇస్తాయి దేవుని వాక్యం చదవడం ద్వారా మనసుకు నెమ్మది కలుగుతుంది అందులో 10  ముఖ్యమైన శక్తివంతమైన వాక్యాలు 

కీర్తన 34:19

"నీతిమంతునికి అనేక ఆపదలు కలుగును అయితే యెహోవా వాటన్నిటి లో నుండి అతనిని విడిపించును".

యెషయా 41:10

"భయపడకుము, నేను నీతో ఉన్నాను దిగులుపడకము, నేను నీ దేవుడను."

కీర్తన 46:1

"దేవుడు మనకు శరణు మరియు బలము; ఆపదలో అతి సమీప సహాయకుడు."

మత్తయి 11:28

" శ్రమపడువారులారా,  భారములు మోసుకొనువారులారా, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను."

రోమీయులకు 8:28

"దేవుని ప్రేమించువారికి సమస్తమును మేలుకే

సహకరించును."

యోహాను 16:33

"లోకంలో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యంగా ఉండుడి నేను లోకమును జయించితిని."

కీర్తన 23: 4 

మరణపు నీడయైన లోయలో నడిచినను నేను భయపడను, ఎందుకంటే నీవు నా తోడుగా ఉన్నావు."

1 పేతురు 5:7

 "మీ భారంలన్నిటిని ఆయన మీద వేయుడి ఎందుకంటే ఆయన మీ విషయమే శ్రద్ధ వహించుచున్నాడు."

యిర్మియా 29:11 

"నేను మీ కొరకు ఉద్దేశించిన ఆలోచనలు శాంతికరమైనవే గాని అపాయకరమైనవి కాదు."

ఫిలిప్పీయులకు4:6,7 

" ఏ విషయంలోనూ ఆందోళన పడకుడి మీ అభ్యర్థనలు ప్రార్థనతో తెలియజేయండి."

 ఈ వాక్యములు ప్రతిరోజ ధ్యానిస్తే కష్టకాలంలో మీకు శాంతి సమాధానము నెమ్మది కలుగుతుంది దేవుని వాక్యం మనకున్న బాధలు భయాలు దిగులు పోగొడుతుంది


 









Comments

Popular posts from this blog

ప్రేయర్ ప్రాముఖ్యత

జ్ఞానం