ప్రేయర్ ప్రాముఖ్యత
ప్రార్ధన శక్తీ
ప్రార్ధన మన ఆయుధం ప్రతి రోజు ప్రార్ధన చెయ్యడం ద్వారా మన ఇంటిలో శాంతి సమాధానం ఉంటుంది ప్రేయర్ లో ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే విశ్వాసం పెరుగుతుంది ప్రార్ధన చెయ్యడం ద్వారా మనలో భయం దూరం అవుతుంది మనకు ఉన్న సమస్యలు పోతాయి ప్రార్ధన ద్వారా దేవుని చిత్రాన్ని గ్రహించగాలం మరియు దేముడికి దగ్గిర అవుతాం దేముడు మనతో మాట్లాడుతాడు
ప్రతి రోజు ప్రార్ధన చెయ్యడం ద్వారా మన జీవితం లో శాంతి ఆనందం ఉంటుంది మనం అనుకున్న కార్యం జరుగుతుంది
Comments
Post a Comment