తప్పిపోయిన కుమారుడు
ఒక ఊరిలో ఒక తండ్రి కి ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు తనకు రావాల్సిన ఆస్తి వాటా తన తండ్రి నీ అడిగి తీసుకున్నాడు తండ్రి ప్రేమతో తన వాటా తనకి ఇచ్చాడు
ఆ కుమారుడు దూర ప్రాంతంకు వెళ్ళి తన ఆస్తిని వ్యర్థము గా ఖర్చు చేసాడు కొంత కాలం కి అతను పూర్తిగా దరిద్రుడు అయ్యాడు ఆకలి తో బాధపడుతూ పందులుకు ఆహారం పెట్టె పనికి చేరదు అప్పుడు a అతనికి తన తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది తన తండ్రీ ఇంటిలో పని వాళ్ళకే మంచి ఆహారం ఉంటుంది నేను తప్పు చేశాను తిరిగి వెళ్ళి క్షమాపణ అడుగుతాను అనుకున్నాడు
అతను తిరిగి వస్తున్నప్పుడు దూరం నుంచి ఏ తండ్రి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకున్నాడు నాన్న నేను దేవునికి మీకు వ్యతిరేకం గా పాపం చేశాను నన్ను క్షమించండి అని క్షమాపణ కోరాడు తండ్రి అందుకు కుమారుడిని మందలించలేదు అందుకు గానం గా వేడుక చేశాడు
ఈ కథ లో నీతి ఏమిటి అంటే మనం ఎన్ని తప్పులు చేసిన దేముడు క్షమిస్తాడు దేవుని ప్రేమ మారదు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే దేవుడు సేకరిస్తాడు దేవుని ప్రేమ ఎప్పుడు ఒకేళగా వుంటుంది
Comments
Post a Comment