ప్రతి రోజు బైబిల్ చదవడం వల్ల కలిగే ఆశీర్వాదాలు
ప్రతి రోజు బైబిల్ చదవడం వల్ల కలిగే ఆశీర్వాదాలు
మన జీవితంలో ప్రతి రోజు ఎన్నో సమస్యలు ఆలోచనలు నిర్ణయాలు ఉంటాయి ఈ సమయంలో సరి అయినా మార్గదర్శనం అవసరం మనకు సరి అయినా మార్గం చూపించేది దేవుని వాక్యం ప్రతి రోజు బైబిల్ చదవడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తుంది
బైబిల్ దేవుని వాక్యం దేవుని వాక్యం ఆత్మకు ఆహారం ప్రతి రోజు వాక్యం చదివితే ఆత్మీయ జీవితం బలపడుతుంది దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది మనసుకు శాంతి కలుగుతుంది కష్టం లో దైర్యం కలుగుతుంది సరి అయినా నిర్ణయం తీసుకునే జ్ఞానం వస్తుంది పాపం నుంచి దూరం చేస్తుంది మంచి చెడు తెలియచేస్తుంది దేవుని వాక్యం బాధలో ఓదార్పు లభిస్తుంది మనం అనుకునే కార్యాలు జరుగుతాయి దేవునికి దగ్గిర అవుతాం బైబిల్ చదవడం ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం
Comments
Post a Comment