చేప కడుపులో మూడు రోజులు ఉన్న ప్రవక్త ఎవరు?

 చేప కడుపులో మూడు రోజులు ఉన్న ప్రవక్త? ఎవరు అంటే   యోన

దేవుడు యోన నీ నినీవే పట్టణానికి వెళ్ళి అక్కడి ప్రజలకు పశ్చాత్తాపం గురించి ఆజ్ఞ ఇచ్చాడు కానీ దేవుని మాట వినకుండా యోన తర్షీషుకు పారిపోవాలి అని అనుకున్నాడు ఒక్క రోజు యోన  ఓడ లో ప్రయాణిస్తుండగా సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చింది ఓడలో ఉన్నవారు భయపడ్డారు యోన కారణము గా ఈ  తుఫాను వచ్చిందని తెలిసి అక్కడి ప్రజలందరూ యోనాను సముద్రంలో పడేశారు దేవుడు ఒక గొప్ప చేపలు అక్కడికి పంపించాడు  ఆ చేప యోన నీ మింగింది యోనా మూడు రోజులు మూడు రాత్రులు చేప పొట్టలో ఉన్నాడు యోనా తన తప్పులు తెలుసుకొని దేవునికి పశ్చాత్తాప పడ్డాడు దేవుడు కనికరించి యోనా ప్రార్థన విని ఆ చేపను యోనాన్ని  ఒడ్డు కి ఉమ్మమని ఆజ్ఞ ఇచ్చాడు  అప్పుడు  యోనా దేవుడు చెప్పిన పని చేయడానికి   నీనీవే పట్టణానికి వెళ్ళాడు అక్కడ దేవుని మాటలను ప్రకటించాడు తమ పాపాల నుండి మారకపోతే నాశనం అవుతారని హెచ్చరించాడు అప్పుడు నినీవే ప్రజలు పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి ప్రార్థించారు దేవుడు ఆ ప్రజల పశ్చాతాపం చూసి ఆ పట్నాన్ని నాశనం చేయలేదు ఈ కథలో నీతి ఏంటంటే దేవుని మాట వినాలి దేవుని మాట వింటే మేలు జరుగుతుంది దేవుడు కరుణించే దేవుడు క్షమించే దేవుడు దేవుడు కరుణామయుడు

Comments

Popular posts from this blog

ప్రేయర్ ప్రాముఖ్యత

కష్టకాలం లో చదవాల్సిన 10 బైబిల్ వాక్యాలు

జ్ఞానం