స్తుతి లో ఉన్న ఆశీర్వాదం

స్తుతి  ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది స్తుతి అనేది కేవలం పాట కాదు మన దేముడు స్తుతుల మీద ఆశీనుడు స్తుతి ఉన్నా చోటా దేవుని సన్నిధి ఉంటుంది స్తుతి దేవునికి దగ్గిర చేస్తుంది  స్తుతి చేసి దేవుని మహిమ గురించి ఆనందం తో ప్రకటించడం స్తుతి ఉన్నా  చోట ఆశీర్వాదం ఉంటుంది స్తుతించడం ద్వారా దేముడు మన జీవితంలో కార్యం చేస్తాడు కష్టం లో వేదనలో స్తుతించడం ద్వారా మనసుకి నెమ్మది కలుగుతుంది 

దేవుని వాక్యం : 

 "నేనెప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును"  కీర్తన 34:1

దేవుని స్తుతిస్తూ ప్రార్థించడం ద్వారా  మన ప్రార్థన వేగంగా దేవుని సన్నిధికి చేరుతుంది 

మనసుకు స్తుతి నెమ్మదిని ఓదార్పుని ఇస్తుంది  బాధలో ఊరట కలిగిస్తుంది గనుక ఈ రోజు నుంచి స్తుతిని అలవాటు చేసుకుని ఆశీర్వాదం అనుభవిద్దాం పౌలు సీలను జైలు నుంచి విడిపించింది స్తుతి ఆరాధన స్తుతి లో గొప్ప శక్తి ఉంది గనుక మన రోజు ప్రార్థనలో తప్పకుండా దేవుని స్తుతించి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం 


Comments

Popular posts from this blog

ప్రేయర్ ప్రాముఖ్యత

కష్టకాలం లో చదవాల్సిన 10 బైబిల్ వాక్యాలు

జ్ఞానం