బైబిల్ వాక్యం జీవితాన్ని మార్చే దేవుని మాట
బైబిల్ వాక్యం
మన జీవితంలో ప్రతి రోజు బైబిల్ చదవడం అలవాటు చేసుకోవాలి ప్రతి రోజు ఒక బైబిల్ వాక్యం చదవడం ద్వారా వాక్యం ద్వారా దేముడు మనతో మాట్లాడుతాడు మరియు మనసుకు శాంతి జీవితానికీ దారి దొరుకుతుంది ఒంటరి తనం లో దేవుని వాక్యం ధైర్యం మరియు ఓదార్పు అవుతుంది
బైబిల్ చదవడం ఎందుకు ముఖ్యం
1) బైబిల్ మనకు మార్గదర్శకం గా ఉంటుంది మన జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తుంది
2) విశ్వాసము నీ పెంచుతుంది దేవుని పై నమ్మకాన్ని పెంచుతుంది
3) పాపం నుంచి దూరం చేస్తుంది నీతి మార్గం లో నడిపిస్తుంది
4) నిరాశలో నీకు దైర్యం ఓదార్పు ఇస్తుంది
5) చీకటి బ్రతుకులో ఒంటరి ధనం లో నీకు వెలుగు నిస్తుంది
దేవుని వాక్యం : "భయపడకుము నేను దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయం చేయువాడును నేనే"
ఇలా వాక్యం రోజు చదవడం ద్వారా దేముడు మనతో మాట్లాడుతాడు మనకు దారి చూపుతాడు మనకు ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలియజేస్తాడు కష్టంలో దారి చూపిస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు గనుక క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి
Comments
Post a Comment